Pastors Telugu Study Bible

Pastors Telugu Study Bible

  • 最新版本
  • Grace Ministries and Dusty Sandals

数以千计的参考文献添加了整本圣经

关于此应用程序

వ్యాఖ్యానాలను、నోట్సును మరియు రిఫరెన్స్ లను参考资料:

దాదాపుగ అన్ని ముఖ్య వచనాలలో చిన్న తెరచిన పుస等等。 దానిపైన నొక్కితే ఆ వచనానికి సంబంధించిన వివర ణవస్తుంది。 అదే విధంగా రిఫరెన్స్ ల నిమిత్తము పుస్తకాల సమ ుదాయంతో నిండిన గుర్తును నొక్కితే దానికి సంబం ధించినరిఫరెన్స్లుఅన్నీవస్తాయి。

బైబిల్‌ రిఫరెన్సులకు ఈ క్రింది పద్ధతిని ఉపయో గించాం。 ఆ రిఫరెన్సు అదే గ్రంథానికి చెందినదైతం ఈ గ్రం థంపేరునుమళ్ళీరాయలేదు。 ఉదా।। ఆదికాండంలోఒకనోట్‌ఇలాఉంటుంది。 2:25; 3:7,10,11(普通话3:7,10,11)

వేరే గ్రంథానికి చెందిన ఒకటి కంటే ఎక్కువ రిఫర ెన్సులను వాడేప్పుడు ఆ గ్రంథం పేరును మళ్ళీమళ్ ళీ రాయలేదు。
ఉదా।। 1:1 和 33:6,9; 102:25(时间 102:25 时间)
ఏదైనా ఒక వచనం పై గాని, వచనంలోని భాగం పై గాని ఒక టి కంటే ఎక్కువ నోట్సు ఉంటే మేము ఇచ్చే నోట్‌లో అ ది ఏ పదాన్ని వివరిస్తున్నదో ఆ పదాన్ని ప్రత్యే కంగాసూచించాం。
ఈ నోట్సులో ఎన్నో రిఫరెన్సులను ఇచ్చాం。 ఎందుకంటే సూచించినమాటలనూ వాక్యాలనూ బైబిల్లో వేరే చోట్ల ఉన్న వాక్యాలతో మాటలతో సరిపోల్చుటవ లన భావం మరింతగా గ్రాహ్యమౌతుంది。 ఈ క్రింది విధంగా బైబిల్‌ పుస్తకాల పేర్లను క్ల ుప్తపరిచాం。
పుస్తకం పూర్తి పేరు --ఆదికాండం--
క్లుప్తపరిచిన పేరు --ఆది--
పుస్తకం పూర్తి పేరు --నిర్గమకాండం--
క్లుప్తపరిచిన పేరు --నిర్గమ--

నోట్స్ లో పొందుపరచిన రిఫరెన్స్ లనే కాక ప్రత్ యేకంగా అనేక రిఫరెన్స్ లను ప్రత్యేకంగా పొందుప పొందుప రచాము。 ఈ రిఫరెన్స్ ల సమాహారాన్ని ఒక్కొక్కటిని తెరచ తెరచ ి మననము చేసుకుంటూ వెళితే వాక్యంలోని దేవుని ప్ రత్యక్షతమరింతగాబయలుపడుతుంది。 దీనివలన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొనుటలో అక్కడక్కడ తప్పిపోయే ప్రమాదం నుండి భద్రపర్చబ డతాము మరియు సవివరంగా వాక్యాన్ని గ్రహించిన వా రమై అనేకులకు విపులీకరించుటకు శక్తికలిగిన వార ంగాపరిణతిచెందుతాము。

రిఫరెన్స్ లతో నిండిన అధ్యయన బైబిలును దేవుని దీవెనలుకోరుతూఆయనహస్తాలలోఉంచాం。 ఎన్నో సంవత్సరాలు కృషి చేసిన తరువాత దీనిని పూ ర్తి చేయడంలో మాకు శక్తినిచ్చిన దేవునికి మా కృ తజ్ఞతలుఅర్పించుకుంటున్నాం。 దీన్ని చదివే ప్రతివారికి ఇది దీవెనగా ఉండాలన ్న ప్రార్థనతోదీనినందిస్తున్నాం。 ఈ లోకమంతటిలోని పుస్తకాలన్నిట్లోకీ ఉత్తమమైన సర్వశ్రేష్టమైన పుస్తకం – బైబిలును చాలామంది మర ెక్కువగా అర్థం చేసుకోవడంలో దేవుడు దీనిని వార ిమేలుకోసంవాడుకొంటాడుగాక!

版本 Pastors Telugu Study Bible